దసరా టీమ్‌కు బట్టలు పెట్టిన కొమరక్క.. నాని, కీర్తి ఖుష్
1018 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా మూవీ ఆరు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు బుధవారం కరీంగనగర్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ నేపథ్యంలోనే దసరా టీమ్‌ను ఇంటర్వ్యూ చేసిన కొమరక్క.. వారికి కొత్త బట్టలు పెట్ట సత్కరించింది.