2 కోట్లు తీసుకున్నానని మైక్ ముందే చెప్తున్నారు: కోట
1971 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సీనియర్ నటలు కోట శ్రీనివాస రావు తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా కౌంటర్లు వేశారు. రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని మైక్ ముందే ఓపెన్‌గా చెప్పడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.