మనం బతకాలంటే చంపాలా ఈ కాన్సెప్ట్ ఏంటి.. ‘సైతాన్’ ఇంటర్వ్యూ
1149 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ప్రముఖ దర్శకుడు మహి వి రాఘవ్ క్రియేట్ చేసిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్’. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్లో ఉన్న బూతులు విని ఇది మహి వి రాఘవ్ తీసిందేనా అని అనుకున్నారు. రిషి, షెల్లీ, దేవియాని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అందుబాటులోకి రానుంది.
cinemaTimesXP TeluguUpdated: 12 Jun 2023, 11:14 pm