నేను సినిమాలు చూసే సక్సెస్ అయ్యా: మంత్రి మల్లారెడ్డి
1045 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం జూన్ 2న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా గణేష్.. మంత్రి మల్లారెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు. తాను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసే సక్సెస్ అయ్యానని ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పారు.