నాకు ఇష్టమైన హీరోయిన్ ఐశ్వర్యరాయ్:మంత్రి మల్లారెడ్డి
1038 views
cinema వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. జూన్ 2 న విడుదలవుతుండగా.. ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేసింది మూవీ టీమ్. ఈ మేరకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డితో గణేష్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి.. తనకు ఇష్టమైన హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అని తెలిపారు.
cinema|TimesXP Telugu|Updated: 31 May 2023, 3:20 pm