మమిత బైజుకి పులిహోర కలిపేశాడే.. ఇవే తగ్గించుకుంటే మంచిది
4894 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ప్రేమలు బ్యూటీ మమిత బైజుకి స్టేజ్ మీద ఓ యూట్యూబర్ హారతి ఇచ్చాడు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. చాలా ఎక్స్ ట్రా అయింది.. ఆమె మరీ అంత అందంగా ఏమీ లేదు.. ఆమెకంటే కళ్యాణీ ప్రియదర్శి బాగుంటుంది.. మీరు చాాలా ఓవర్ రేటెడ్ చేస్తున్నారు.. బాగానే ఎక్స్ ట్రాలు.. ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ ఇలా నానా రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు.
cinemaAuthored byబండ కళ్యాణ్TimesXP TeluguUpdated: 16 Mar 2024, 12:06 pm