రవితేజ టైటిల్‌తో తమ్ముడు కొడుకు
1502 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిరవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి Mr అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్.. ప్రీ లుక్‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. తనకు ఇడియట్ సినిమా ఎంత టర్నింగ్ పాయింట్ మూవీ అయ్యిందో.. మాధవ్‌కి కూడా Mr ఇడియట్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. మాధవ్ సరసన సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందD’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది.