కోటికి జీవిత సాఫల్య పురస్కారం.. ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం
సంగీత దర్శకుడు కోటికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు సంగీత దర్శకుడు కోటి కావడం విశేషం.