అక్కినేని నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన ‘కస్టడీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన నాగ చైతన్య.. తన మొదటి సినిమా ‘జోష్’ ఆడియో లాంచ్ ఈవెంట్లో విక్టరీ వెంకీ మామ చెప్పిన డైలాగ్స్ గుర్తు చేసి అభిమానుల్లో జోష్ నింపాడు.