వైన్ షాపులకు దేవుడి పేర్లే ఎక్కువ ఉంటాయ్: నాగశౌర్య
1078 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘రంగబలి’ చిత్ర ట్రైలర్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో మీడియాతో మాట్లాడిన హీరో నాగశౌర్య.. సినిమాలో వైన్ షాపులకు ఎందుకు దండం పెట్టుకున్నాడో వెల్లడించారు.
cinemaTimesXP TeluguUpdated: 27 Jun 2023, 10:15 pm