నాగార్జున నా సామిరంగ అంటూ సంక్రాంతి బరిలోకి దిగి హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే నా సామిరంగ సినిమాతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్ విజయ్ బిన్నీని కొరియోగ్రాఫర్ల సంఘం సన్మానించింది. ఈ మేరకు డ్యాన్సర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జున ఆసక్తికరమైన విషయాలెన్నో పంచుకున్నాడు. విజయ్ బిన్నీకి ఉన్న విజన్ ఏంటో నాగార్జున స్పీచ్ వింటే అర్థం అవుతుంది.
cinemaAuthored byబండ కళ్యాణ్TimesXP TeluguUpdated: 25 Jan 2024, 5:03 pm