‘మళ్ళీ పెళ్లి’ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లోనే ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నపై నరేష్ మాట్లాడుతూ ‘‘నేను తెలుగులో పాపులర్, పవిత్రా లోకేష్ కన్నడలో పాపులర్. అందుకనే రెండు భాషల్లో సినిమాను చేశాం. ఈ సినిమాను తీస్తే 600 లాంగ్వేజెస్లో తీయాలి. కానీ మాకున్న పరిధిలో రెండు భాషల్లోఈ సినిమాను తీశాం. అయితే తమిళంలోనూ డబ్ చేస్తారని న్యూస్ వచ్చింది. త్వరలోనే హిందీ, మలయాళంలోనూ డబ్ చేసిన విడుదల చేశాం’’ అని అన్నారు.