నరేష్, పవిత్రా లోకేష్ కలిసి నటించిన చిత్ర మళ్ళీ పెళ్లి సినిమా మే 26న ఈ మూవీ రిలీజ్ కానుంది. మే 11న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఎం.ఎస్.రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నరేష్, పవిత్రా లోకేష్‌లను అసలు మళ్ళీ పెళ్లి ఏంటంటూ ఎం.ఎస్.రాజు ప్రశ్నించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.