సినిమా ఇండస్ట్రీలో 80 శాతం తెలుగుదేశం పార్టీవాళ్లే!
1138 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
నిర్మాత నట్టి కుమార్ తాజా ప్రెస్ మీట్లో నంది అవార్డ్స్‌పై నెలకొన్న వివాదంపై స్పందించాడు. అలాగే ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్.. చంద్రబాబు విజన్‌ను పొగడటాన్ని ప్రస్తావిస్తూ ఆయన భజన అవసరం లేదని విమర్శించాడు. పనిలో పనిగా సినిమా ఇండస్ట్రీలో 80 శాతం టీడీపీ వాళ్లే ఉన్నారన్నాడు.