వాళ్లు నా కంటే పెద్ద హీరోలన్న ఇగో లేదు: పవన్ కళ్యాణ్
1593 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ ఏపీలో కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ముమ్మిడవరం బహిరంగ సభలో మట్లాడిన పవన్.. టాలీవుడ్లో మహేష్, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ తన కంటే పెద్ద హీరోలని.. అయినా నాకు ఎలాంటి ఇగో లేదని అన్నారు.
cinemaTimesXP TeluguUpdated: 21 Jun 2023, 11:24 pm