ఆ రోజు సిగ్గుతో చచ్చిపోయా.. పవన్ కళ్యాణ్
4643 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిPawan Kalyan : పవన్ కళ్యాణ్ తానేమీ నటుడు, హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి రాలేదన్నాడు. తన వదిన ప్రోత్సాహం, బలవంతం మీదనే వచ్చానని అన్నాడు. తానేమీ ఎన్టీఆర్‌లా, రామ్ చరణ్‌లా డ్యాన్సులు చేయలేనని, ప్రభాస్ రానాల్లా కండలు కూడా పెంచలేనని అన్నాడు. సుస్వాగతం సినిమా టైంలో వైజాగ్‌లో ఓ పాటను షూట్ చేశాం. బస్సు మీద ఎక్కి డ్యాన్స్ చేయాలన్నారు. ఆ రోజు సిగ్గుతో చచ్చిపోయాను. నన్ను ఇందులోకి ఎందుకు ఎగదోశావ్ అంటూ మా వదినకు ఫోన్ చేసి అడిగాను.. అంటూ నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు.