రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. ఈ రోజు (శుక్రవారం) సినిమా విడుదలవగా.. ఒక ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. క్లాస్‌లకు వెళ్లేవాడు కాదు, బంక్ కొట్టేవాడే అసలైన స్టూడెంట్ అన్నదే సినిమాలో చూపించారని చెప్పాడు.