లక్ష జీతం వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేశా: ‘పుష్ప’ ఫేమ్ రాజ్ తిరందాసు ఇంటర్వ్యూ
‘పుష్ప’ సినిమాతో బ్లేడ్ బామ్మర్దిగా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న నటుడు రాజ్ తిరందాసు. ‘కొత్త పోరడు’ అనే వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలో ‘చాంగురే బంగారురాజా’, ‘సత్తిగాని రెండెకరాలు’ ప్రాజెక్టులతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా రాజ్‌తో ‘సమయం తెలుగు’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.