ఏయ్ పాపా నీ పేరేంది.. హీరోయిన్‌తో ఆర్ నారాయణమూర్తి
1086 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బిచ్చగాడు మూవీ ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు2’ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి.. ‘హీరోయిన్ను ఏయ్ పాప నీ పేరేంది’ అంటూ తన స్టైల్లో అడిగారు.