హీరో మంచు మోహన్ బాబు తమను హత్య చేసేందుకు ప్లాన్ చేశారంటూ హడావుడి చేసిన రంగంపేట ఎంపీటీసీ, ఉప సర్పంచ్ యూ టర్న్ తీసుకున్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల మోహన్ బాబు పేరుని వాడాల్సి వచ్చిందంటూ వారు వీడియో తెలిపారు.
cinemaTimesXP TeluguUpdated: 19 Jun 2023, 12:57 pm