మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. త్వరలోనే ఓటీటీలో విడుదల కానుండగా.. తాజాగా ప్రీమియర్ షో ప్రదర్శించారు. అనంతరం మాట్లాడిన రాకింగ్ రాకేష్.. ఈ సిరీస్లో తన భార్య జోర్దార్ సుజాత అద్భుతంగా నటించిందని తెలిపాడు. ఆమెను తెలంగాణ శకుంతలతో పోలుస్తూ ప్రశంసించాడు.