sai dharam tej : ఇంకేం పెళ్లి అవుతుందన్న మెగా హీరో
1081 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
Jaanavule Lyrical Video ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. ఇంకో రెండు వారాల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓ పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు జాణవులే అంటూ రెండు పాటను వదిలారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్లో సాయి ధరమ్ తేజ సరదాగా వ్యాఖ్యానించాడు. అందరూ బ్రో అని పిలుస్తున్నారు.. ఇంక నాకు పెళ్లి ఏం అవుతుందిలే అని అభిమానులను ఉద్దేశించి సరదాగా మాట్లాడాడు.