BRO Movie సాయి ధరమ్ తేజ్ చుట్టూ వివాదం చుట్టుకుంది. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామికి హారతిని ఇవ్వడం ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. అక్కడ పూజారులు తప్ప ఇతరులు ఎవ్వరూ కూడా స్వామి వారికి హారతిని ఇవ్వకూడదు. కానీ ఇలా సాయి ధరమ్ తేజ్ ఇవ్వడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా జరిగింది? అంటూ ఆలయ అధికారులను నిలదీస్తున్నారు.
cinemaTimesXP TeluguUpdated: 15 Jul 2023, 11:32 am