Salman Khan New Look సల్మాన్ ఖాన్ తాజాగా గుండుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇక సల్మాన్ ఫిట్ నెస్ కూడా బాగా మారిపోయింది. రాజ్ కుంద్రా నిన్న ఇచ్చిన పార్టీలో ఇలా కనిపించి షాక్ ఇచ్చాడు సల్మాన్. ఇదేమైనా కొత్త సినిమా కోసమా? లేకుంటే క్యాజువల్‌గానే ఇలా గుండు చేయించుకున్నాడా? అన్నది తెలియడం లేదు. సల్మాన్ తన తేరే నామ్ సినిమా కోసం ఇలాంటి లుక్కులో కనిపించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు నాటి తేరే నామ్ సల్మాన్‌ను అభిమానులు చూసినట్టు అవుతోంది.
cinemaAuthored byబండ కళ్యాణ్TimesXP TeluguUpdated: 21 Aug 2023, 3:12 pm