స్లార్ హీరోయిన్ సమంత తాజాగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పిక్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి. హైపర్ బేరిక్ అని పిలువబడే ఈ థెరపీల వల్ల శరీరంలో దెబ్బతిన్న కణజాలం క్యూర్ అవుతుందని తెలుస్తుండగా.. అభిమానులు ఆమెకు ధైర్యం చెప్తూ పోస్టులు పెడుతున్నారు.