ఇలాంటి కంటెంట్‌లో నేను చేయగలనా అని ఆలోచించా: షెల్లీ
2587 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మహి వి.రాఘవ్ డైరెక్ట్ చేసిన తాజా వెబ్ సిరీస్ ‘సైతాన్’. ఈ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందులో వయొలెన్స్, బూతులు ఏంటని ట్రోల్ చేస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రలో నటించిన షెల్లీ మాట్లాడుతూ ఇలాంటి క్యారెక్టర్ ఉందని చెప్పగా నేను చేయగలనా అని ఆలోచించానని చెప్పారు.