సీనియర్ నరేష్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇంటింటి రామాయణం’ చిత్ర ట్రైలర్ను బుధవారం లాంచ్ చేశారు. ఈ వేడుకకు హాజరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ.. చైల్డ్ ఆర్టిస్టు చైత్ర గురించి వెల్లడించారు. తను అనుపమకు ఫోన్ చేసి నా పక్కన హీరోయిన్గా నటిస్తానని చెప్పిందన్నారు.