అక్కడ శివకార్తికేయన్ ఎలాగో ఇక్కడ సుధీర్ అలాగా: శివబాలాజీ
3623 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిసుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలిశ్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను నిన్న విడుదల చేశారు.