సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి తేజును సెట్లో చూసినపుడు అతని పరిస్థితి చూసి వణికిపోయానని చెప్పారు.
cinemaTimesXP TeluguUpdated: 17 Apr 2023, 12:56 am