సూట్‌కేసుల్లో కట్టల కొద్దీ డబ్బు.. విజయ్ కోసమే తెచ్చిన సుమక్క!
‘బిచ్చగాడు 2’ మూవీ ఈ రోజు (మే 19) విడుదలైంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌కు యాంకర్ సుమ.. సూట్‌కేసులో కట్టల కొద్దీ డబ్బు తెచ్చింది. ఎందుకంటే తను తీయబోయే నెక్ట్స్ మూవీకి విజయ్ ఆంటోనిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటానంటూ మూవీ టీమ్‌తో ఫన్నీ చాట్ నిర్వహించింది.