‘కృష్ణ విజయం’ ట్రైలర్ లాంచ్.. 16 ఏళ్ల తరవాత విడుదలవుతోన్న సూపర్ స్టార్ సినిమా
యశ్వంత్, సుహాసిని జంటగా సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమ చరిత్ర’. 2007లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ‘కృష్ణ విజయం’గా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.