మేకప్ లేకుండా ఎయిర్ పోర్టుకి తమన్నా.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్
హీరోయిన్ తమన్నా కెరీర్ స్టార్ట్ చేసి పదిహేనేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ ఆమె తన గ్లామర్‌తో ఇతర హీరోయిన్స్‌తో పోటీ పడుతుంది. తాజాగా ఆమె భోళా శంకర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. మేకప్ లేని తమన్నాతో సెల్ఫీలు దిగటానికి ఆడియెన్స్ పోటీపడ్డారు.
cinemaTimesXP TeluguUpdated: 23 May 2023, 12:58 pm