శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే
ఖమ్మంలో ఏర్పాటుచేస్తోన్న శ్రీకృష్ణుడి రూపంలోని 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
cinemaTimesXP TeluguUpdated: 19 May 2023, 10:51 pm