సల్మాన్ ఖాన్ టైగర్ 3ని ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ చేశారు. సల్మాన్ ఎంట్రీ రాగానే టపాసులతో మోత మోగించారు. దీంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. ఇలా ఫ్యాన్స్ వెర్రితనాన్ని కాసేపు చూసిన థియేటర్ యాజమన్యాం సినిమాను నిలిపివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
cinema|Authored byబండ కళ్యాణ్|TimesXP TeluguUpdated: 13 Nov 2023, 9:07 am