నువ్వొస్తానంటే నేనొద్దంటానా: త్రిష ముద్దు ముద్దు మాటలు
1281 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్2’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవగా.. స్మైలింగ్ క్వీన్ త్రిష తన క్యూట్ స్పీచ్‌తో ఆకట్టుకుంది.