ఉర్ఫీ.. ఈసారి ఒంటిపై మొత్తం ఊదేసిందయ్యో.. ఉఫ్!!
బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్, సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ మరో వెరైటీ డ్రెస్సులో ముంబైలో దర్శనమిచ్చింది. ఈసారి వల లాంటి నీలం రంగు బట్టల్లో అందాలు ఆరబోసింది. నిజానికి వాటిని బట్టలు అని అనకూడదులెండి. ఒకరకంగా చెప్పాలంటే అర్ధనగ్నమే. పైన వల లాంటిది.. కింద చిన్న నిక్కరు లాంటిది వేసుకుని రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇప్పటికే ఉర్ఫీ జావేద్‌ను చాలా మంది తిట్టిపోస్తుంటారు. ఆమె వేసుకునే డ్రెస్సులు చూసి ఇండియా పరువు తీస్తోందని దుమ్మెత్తి పోస్తుంటారు. మరి ఈ డ్రెస్ చూశాక జనాలు ఏమంటారో.. సోషల్ మీడియాలో నెటిజనులు ఏ విధంగా ఆమెను ట్రోల్ చేస్తారో..!
Authored byCurated byవరప్రసాద్ మాకిరెడ్డి|TimesXP Telugu|15 Sept 2023