విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ శుక్రవారం విడుదల కానుండగా.. యాంకర్ సుమతో జరిపిన చిట్ చాట్లో తెలుగులో ఏ హీరోను డైరెక్ట్ చేయాలనుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చాడు విజయ్.
cinemaTimesXP TeluguUpdated: 18 May 2023, 10:31 pm