2025లో ‘బిచ్చగాడు-3’తో ప్రేక్షకుల ముందుకొస్తా: విజయ్ ఆంటోని
1097 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
‘బిచ్చగాడు 2’ హీరో విజయ్ ఆంటోని బుధవారం తిరుపతిలో పర్యటించారు. తన సినిమా విజయోత్సవంలో భాగంగా తిరుపతి వచ్చిన ఆయన.. కపిలతీర్థం రోడ్డులో ఉన్న యాచకులకు ‘యాంటి బికిలి’ కిట్లు అందజేశారు.