ఓ జేబులో దు:ఖాన్ని నింపుకుని ఇండస్ట్రీకొచ్చా: విమానం డైరెక్టర్
1704 views
cinema వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, అనసూయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విమానం’. ఈ మూవీ జూన్ 9న విడుదలైంది. కాగా మూవీ టీమ్‌తో ప్రెస్ మీట్ సందర్భంగా దర్శకుడు శివ.. తను ఇండస్ట్రీకి ఎలా వచ్చాడో చెప్పుకొచ్చాడు.
cinema|Curated byసంతోష్ దామెర|TimesXP TeluguUpdated: 9 Jun 2023, 7:14 pm