సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రీసెంట్ హిట్ మూవీ ‘విరూపాక్ష’. ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ పోషించిన రోషన్.. ప్రస్తుతం ‘హ్యాపీ ఎండింగ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా జరిగిన చిట్ చాట్లో ‘విరూపాక్ష’ మూవీలో చేతబడి గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.