హైందవ శక్తి మీద కామెంట్ చేసేవాళ్లకు ఇదొక గుణపాఠం.. ‘విరూపాక్ష’ పబ్లిక్ టాక్
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమా ద్వాకా కార్తిక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.