గణేష్‌తో జుంబా క్లాసులకెళ్తే మొత్తం అమ్మాయిలే: విశ్వక్
1049 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు విశ్వక్ సేన్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణేష్, తాను ఎలా తిరిగేవాళ్లమో గుర్తు చేసుకున్నాడు.