మాకు బ్యాగ్రౌండ్ లేదు.. సెలబ్రిటీ పిల్లలం కాదు: వీజే సన్నీ
2186 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన సినిమా ‘అన్‌స్టాపబుల్’. ‘అన్లిమిటెడ్ ఫన్’ అనేది ట్యాగ్ లైన్. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.