హీరోయిన్ శ్రీలీల క్రేజ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్
1157 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
హీరోయిన్ శ్రీలీల.. షోరూంల ప్రారంభోత్సవాల్లో సందడి చేశారు. ఏఎస్ రావు నగర్లో కొత్తగా జ్యూయలరీ షోరూంను ఆమె ప్రారంభించారు. చీరకట్టుతో సందడి చేశారు. శ్రీలీలను చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. పెళ్లి సందD, ధమాకా సినిమాలతో శ్రీలీల అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించారు.