చాలా రోజుల తర్వాత మళ్లీ పక్కా కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు హీరో నాగశౌర్య. ఇప్పటికీ రంగబలి ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా మీరెప్పుడు పాన్ ఇండియా స్టార్ అవుతారు, ఆ లెవల్లో సినిమాను రిలీజ్ చేస్తారు అన్న ప్రశ్నకు నాగశౌర్య ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. అనుకుంటే పాన్ ఇండియా స్టార్ ఎవరూ అవలేరని.. అందుకు అందరూ యాక్సెప్ట్ చేయాలని సింపుల్గా సమాధానమిచ్చారు.