అక్కినేని వారసుడిగా కంటే అలా ఉండేందుకే ట్రై చేస్తా: అఖిల్
1384 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
అక్కినేని అఖిల్ అండ్ ఏజెంట్ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. సినిమా ఏప్రిల్ 28న విడుదలవుతుండగా.. తాజాగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అఖిల్ మాట్లాడాడు. అక్కినేని వారసుడిగా ఉండటం కంటే అఖిల్‌గా ఉండేందుకే తాను ట్రై చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించాడు.