రాత పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగం..
1999 views
education వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిసికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు కావలసిన అర్హతలు, ధరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూసేయండి.