కేంద్ర సాయుధ దళాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్లతోపాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో 1876 సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు పోటీ పడొచ్చు.
education|Curated by Sushma S|TimesXP TeluguUpdated: 8 Aug 2023, 5:40 pm