తెలంగాణ KGBV స్కూళ్లలో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
1954 views
education వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (URS)లో ఖాళీల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హతలు, దరఖాస్తు వివరాల గురించి తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూసేయండి.
education|Curated by Sushma S|TimesXP TeluguUpdated: 28 Jun 2023, 5:14 pm