సీఎం కేసీఆర్ వన్‌మ్యాన్ ఆర్మీ.. ఆకాశానికెత్తిన నటుడు సత్య ప్రకాశ్
1437 views
assembly elections వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిబీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఫిలిం ఛాంబర్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా నటుడు సత్య ప్రకాశ్.. సీఎం కేసీఆర్ గురించి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. చిత్ర పరిశ్రమకు అన్ని విధాల అండగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరాడు. సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అద్బుతంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. అటువంటి కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.